Actress Laya : ఆ డైరెక్టర్ నన్ను చంపేస్తానని బెదిరించాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన లయ!
తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న హీరోయిన్ లయ తన సినీ కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే అప్పట్లో ఓ డైరెక్టర్ తనను చంపుతానని బెదిరించినట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.