Avika Marriage: ఘనంగా 'చిన్నారి పెళ్లి కూతురి' వివాహ వేడుకలు.. అబ్బా ఫొటోలు చూస్తే రెండు కళ్ళు చాలవు!
చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 30న తన చిరకాల ప్రియుడు మిలింద్ చంద్వానితో అవికా వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.