Anasuya Bharadwaj : అలాంటి బట్టలు వేసుకుంటే మానభంగాలు.. అనసూయ సంచలన పోస్ట్?
ఆడవాళ్లు ధరించే దుస్తుల వల్లే రేప్ లు జరుగుతున్నాయనే వాదనకు తన అభిమాని పెట్టిన పోస్ట్ కి అనసూయ తన ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయింది. ఆమె చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.