Anasuya: కొత్త ఇంట్లో ఏడ్చేసిన అనసూయ.. ఆ దేవుడి పేరే ఇంటికి! ఫొటోలు వైరల్

యాంకర్ అనసూయ ఇటీవలే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా తాజాగా ఇంట్లో పూజలు, హోమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో పంచుకున్నారు. తన కొత్త ఇంటి పేరు ‘శ్రీరామ సంజీవని' అని పెట్టారు. తమ దైవం ఆంజనేయ స్వామి తన ఇంటికి వచ్చారంటూ ఎమోషనల్ అయ్యారు.

New Update
anasuya house warming ceremony

anasuya house warming ceremony

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు