Amaran : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న శివ కార్తికేయన్ 'అమరన్'.. థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడే?
శివ కార్తికేయన్ ‘అమరన్’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో శివకార్తికేయన్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది.