Actor Shivaji: నాపై కుట్ర జరుగుతోంది...మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ
టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ రోజు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/12/23/shivaji-comments-2025-12-23-10-45-23.jpg)
/rtv/media/media_files/2025/12/23/anasuya-2025-12-23-17-30-01.jpg)