Chinmayi: నటుడు శివాజీ వ్యాఖ్యలకు చిన్మయి స్ట్రాంగ్ రిప్లై..!
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలకు గాయని చిన్మయి తీవ్రంగా స్పందించారు. మహిళలపై నియమాలు పెట్టడం తప్పని, ఇది ద్వంద్వ వైఖరని ఆమె అన్నారు. దుస్తుల విషయంలో మహిళలకు స్వేచ్ఛ ఉండాలన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది.
/rtv/media/media_files/2025/12/23/shivaji-comments-2025-12-23-10-45-23.jpg)
/rtv/media/media_files/2025/12/23/chinmayi-2025-12-23-11-19-28.jpg)