Actor Raghu Babu: యాక్సిడెంట్ కేసులో నటుడు రఘుబాబుకు బెయిల్
TG: నల్గొండ రోడ్డు ప్రమాదం కేసులో నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదు చేశారు.