Naniodela2 : జాన్వీ, శ్రద్ధా.. నాని కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరంటే?
నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో కథా నాయిక ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. మొదట జాన్వీ కపూర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. తాజాగా మరో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ను చిత్రబృందం సంప్రదించినట్టు తెలిసింది.