Bus Fire Accident: డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మొహన్లాల్గంజ్ సమీపంలో గల కిసాన్పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సులో సడెన్గా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t130119-2026-01-18-13-02-07.jpg)
/rtv/media/media_files/2025/05/15/SSs2ZpmL50FOtA2FkBNI.jpg)