Formula E Case: ఫార్ములా ఈ కేసు.. కేటీఆర్కు మరోసారి నోటీసులు
తెలంగాణలో ఫార్ములా ఈ-కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.