Formula-E case : ఫార్ములా-ఈ కేసులో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్
తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు.
/rtv/media/media_files/2025/09/10/ktr-arrest-in-formula-e-car-race-scam-2025-09-10-17-12-04.jpg)
/rtv/media/media_files/2025/06/16/wFIH1FxQIvTeYKyf9mNd.jpg)