పాపం పండింది.. అభినందన్‌ను హింసించిన పాక్ సైనికుడికి కుక్క చావు!
తెహ్రీక్ -ఎ- తాలిబన్ పాకిస్తాన్ వజీరిస్తాన్లోని మంగళవారం సైన్యంపై దాడులు చేసింది. ఇందులో పాకిస్తాన్ సరిహద్దులో కెప్టెన్ అభినందన్‌ను బంధించి హింసించిన పాకిస్తాన్ మేజర్ మోయిజ్ అబ్బాస్ మరణించాడు. ఆయనతో తోపాటు మరో 14 మంది పాకిస్తాన్ సైనికులను మృతిచెందారు.
/rtv/media/media_files/2025/08/15/wing-commander-dk-parulkar-2025-08-15-13-20-35.jpg)
/rtv/media/media_files/2025/06/25/pak-army-officer-2025-06-25-11-19-09.jpg)