Ap Govt: ఏపీలో వారికి ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లు కట్!
ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు.
/rtv/media/media_files/2025/03/23/jzq4WZmPMpz1Jg2j1lEV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pension-jpg.webp)