Aamir Khan: అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి..కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో (వీడియో) అమీర్ ఖాన్ – రీనా దత్తా కుమార్తె ఐరా ఖాన్ వివాహం బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను గత వారం ముంబైలో పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ జంట రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. By Jyoshna Sappogula 11 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ – రీనా దత్తా కుమార్తె ఐరా ఖాన్ వివాహం బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే ను గత వారం ముంబైలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా, ఈ జంట రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కుమార్తె పెళ్లి సందర్భంగా స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. పెళ్లి తంతులో భాగంగా నూతన వధూవరులు ఉంగరాలు మార్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by B O L L Y W O O D (@filmyselfies.official) #ira-khan #aamir-khan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి