సీఎం సీటుపై మధు యష్కీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం సీటుపై మధు యాష్కి గౌడ్ ఆదివారం చిట్ చాట్లో మాట్లాడారు. సీఎం పదవికి రేవంత్ రెడ్డి సమర్థుడని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బీసీ నాయకుల అవసరం ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ కులంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
/rtv/media/media_files/2025/03/05/Rml7CrovrqvVx1YvNg9K.jpg)
/rtv/media/media_files/2025/02/17/1HOxlTqD55BkT8RKWJAs.jpg)