Cocaine: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 50 కోట్లు విలువైన కొకైన్ స్వాధీనం
భాగ్యనగర్‌లో మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. శంషాబాద్ ఎయిర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విదేశాల నుంచి తీసుకు వచ్చినట్లు గుర్తించారు ఎయిర్ పోర్టు అధికారులు.