Delhi Boy : ఆ పిల్లాడు అంతకు ముందే చనిపోయాడు.. హరిద్వార్ ఘటనలో బయటపడ్డ నిజాలు
నిన్న హరిద్వార్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ విషాదంలో ముంచెత్తింది. కన్న తల్లిదండ్రులే తమ ఐదేళ్ళ పిల్లాడిని గంగానదిలో ముంచి చంపారు అంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో గంగలో మునగక ముందే పిల్లాడు చనిపోయాడని తేలింది.
/rtv/media/media_files/2025/08/16/sexual-assault-on-a-five-year-old-boy-2025-08-16-11-53-26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-37-1-jpg.webp)