CM Revanth Reddy : వారిని వదలబోం..సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్
హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ లో కృత్రిమంగా వివాదం సృష్టించిన వారిని వదలబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.