Vijay paul: విజయ్ పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..
రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు కస్టోడియల్ ఇంటరాగేషన్‌ను కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_files/2025/04/09/aTZlR5fUPa5nvzb8XWkm.jpg)
/rtv/media/media_files/2024/11/26/0q8hvseRJWrNJMYFmi5n.jpg)