గత 25 ఏళ్లుగా అలాంటి పనులు చేయట్లేదు.. సల్మాన్ కామెంట్స్ వైరల్
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ 25 ఏళ్లలో తన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. 'టైగర్ 3' సక్సెస్ మీట్ లో పాల్గొంటున్న ఆయన కొంతకాలంగా బయట ఫుడ్ తినట్లేదని, సినిమా షూటింగ్, ప్రమోషన్స్ తప్పా ఎలాంటి ఫంక్షన్లకు అటెండ్ కావాట్లేదని తెలిపారు.