Latest News In TeluguAirports: ఇండియాలోని 24 విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు.. 'టెర్రరైజర్స్ 111' నుంచి మెయిల్! భారతదేశంలో ఉన్న 24 విమానాశ్రయాలకు ఉగ్రముప్పు పొంచివున్నట్లు 'టెర్రరైజర్స్ 111' గ్రూప్ నుంచి వచ్చిన ఇమెయిల్ కలకలం రేపింది. వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. యాంటీ టెర్రర్ స్క్వాడ్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. By srinivas 30 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn