Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ ఉదయం 06:30 గంటల సమయానికి ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.80,566కు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.87,890కు చేరింది.