Team India Schedule 2025: వచ్చే ఏడాది టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
2025 ఏడాదికి సంబంధించి టీమిండియా పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాదిలో భారత్ ఫుల్బిజీ కానుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక సహా మరికొన్ని టీమ్లతో ఆడనుంది. టీ20, వన్డే, టెస్ట్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ ఇలా చాలా మ్యాచ్లు ఉన్నాయి.