IND PAK WAR 2025 : సైన్యం ఉగ్రవాదులు చెట్టాపట్టాల్...పాక్ బండారం బట్టబయలు
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపం మరోమారు బహిర్గతమైంది. దీన్ని ఆధారాలతో ప్రపంచం ముందుంచింది భారత్. ఆపరేషన్ సిందూర్లో మరణించిన తీవ్రవాదులకు పాక్ సైన్యం, ఉగ్రవాదులు సంయుక్తంగా నివాళులు అర్పిస్తున్న వీడియోలను బయటపెట్టింది.
/rtv/media/media_files/2025/05/05/4Iq3sd9Ktcg9m0AJNPj4.jpg)
/rtv/media/media_files/2025/05/09/AP8WifK2aZijtkrNLG1S.jpg)