Rs.2000 Notes : ఏప్రిల్ 1న ఆ నోట్ల ఎక్చ్సెంజ్ కుదరదు!
కేంద్రం రద్దు చేసిన రూ. 2 వేల కరెన్సీ నోట్ల గురించి ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున ఈ నోట్ల మార్పిడి సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది.
/rtv/media/media_files/2024/11/04/g5Hsec4SARXWW4cRknk8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rbi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/note-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/2000-n-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-13-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/amazon-jpg.webp)