Telangana: ఉచిత విద్యుత్ పథకం అమలు.. రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక పోర్టల్
అర్హులైన పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించే దిశగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన వైబ్ సైట్ తరహాలోనే తెలంగాణలో ప్రత్యేక పోర్టల్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కోటి 5లక్షలు అర్హులున్నట్లు తెలుస్తోంది
/rtv/media/media_files/2025/01/29/aqHlbs0SKDiLoUrcmblx.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-18T204625.565-jpg.webp)