KERALA CHILDRENS KILLED : ప్రియుడితో సహజీవనం..కన్నపిల్లల్ని పురిట్లోనే చంపేసి....
కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఓ యువతి పెళ్లి కాకుండానే తల్లయింది. ఆ పుట్టిన పిల్లల్ని పురిట్లోనే చంపేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో పోలీసులు ఆమెతో పాటు ప్రియున్ని అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/08/17/father-commits-suicide-by-poisoning-two-children-2025-08-17-10-29-29.jpg)
/rtv/media/media_files/2025/06/30/kerala-childrens-killed-2025-06-30-17-24-46.jpg)