క్రైంMadhya pradesh 12 year girl rape case:మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన బాలిక ఘటన....నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఉజ్జయినిలో రక్తమోడుతూ సహాయం కోసం 8 కి.మీ నడిచిన బాలిక ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది. సిగ్గుతో తలదించుకునే చేసిన ఈ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆటో డ్రైవర్ తో పాటూ మరో ముగ్గురిని అదుపోలకి తీసుకుని విచారిస్తున్నారు. By Manogna alamuru 28 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn