Ap 10th Exam Paper Leak: ఏపీలో 10th పేపర్ లీక్.. వాట్సాప్లో వైరల్!
కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో 10th క్లాస్ గణితం పేపర్ వాట్సాప్లో లీక్ అయింది. స్కూల్లోని వాటర్ బాయ్ వివేకానంద స్కూల్లోని విఘ్నేశ్వరరెడ్డికి పంపినట్టు అధికారులు గుర్తించారు. దీంతో పలువురిని సస్పెండ్ చేశారు.
/rtv/media/media_files/2025/08/30/mla-komatireddy-rajgopal-reddy-2025-08-30-11-18-02.jpeg)
/rtv/media/media_files/2025/03/25/MoEWOrkSTCWfGgjYDODN.jpg)