PM Modi : విశ్వగురు మోదీ.. పదేళ్ళల్లో 14 దేశాల జాతీయ అవార్డులు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంతో పాటూ పైదేశాల్లో కూడా మోదీ చాలా ఫేమస్. అందుకే పదేళ్ళల్లో 14 దేశాల జాతీయ అవార్డులను గెలుచుకుని మోదీ విశ్వగురు అనిపించుకున్నారు.