పెళ్లిపీటలెక్కబోతున్న టీమిండియా క్రికెటర్.. ఎంగేజ్ మెంట్ పిక్స్ వైరల్
టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శృతి రఘునాథన్తో మంగళవారం వెంకటేష్ అయ్యర్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/12/09/NnPe0vxYziC1iIht1A7X.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-21T154702.417-jpg.webp)