Latest News In Telugu10th EXAMS: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన? తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్. మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై ఈరోజు ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. By V.J Reddy 30 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn