Bihar : క్షుద్రపూజల చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబంలో అయిదుగురి హత్య!
బీహార్లోని పూర్ణియా జిల్లాలో మంత్రగత్తెలనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టి సజీవ దహనం చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంచలనాత్మక సంఘటన ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెట్గామా గ్రామంలో చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/07/25/annavaram-2025-07-25-20-37-18.jpg)
/rtv/media/media_files/2025/07/07/bihar-2025-07-07-19-53-06.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/man-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/An-atrocity-took-place-in-Prakasam-district-jpg.webp)