Wedding card: నీ ఐడియాకు హ్యాట్సాఫ్ బ్రో.. ఈ సిద్దిపేట కుర్రాడి పెళ్లి కార్డు చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!
సిద్ధపేట జిల్లాకు చెందిన అనిల్ అనే టీచర్ తన పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు. క్వశ్చన్ పేపర్ తరహాలో పెళ్లి కార్డును ప్రింట్ చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
/rtv/media/media_files/2025/03/03/0OAKocbccEZCdlqQqZvw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/marriage--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rtc-bus-jpg.webp)