TG: గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన
మేడ్జల్ దగ్గర ఉన్న సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధినులు ఆందోళనకు దిగారు.గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ల్లో కెమెరాలు అమర్చారని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు.300 వీడియోలు రికార్డ్ చేశారని చెబుతున్నారు.కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.