ప్రియుడిపై ప్రియుడు దాడి.. సంచలనం రేపుతున్న సేమ్ సెక్స్ మర్డర్
సేమ్ సెక్స్ రిలేషన్ కారణంగా ఒక బాలుడు ప్రాణం కోల్పోయిన ఘటన గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థితో కొన్నాళ్లుగా సంబంధంలో ఉన్న 22 ఏళ్ల యువకుడు, తనకు దూరంగా ఉంటున్నాడని మరో స్నేహితుడితో సాయంతో హతమార్చాడు.
/rtv/media/media_files/2025/04/25/Od74uaZU7wPfE17QftA8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-02T171643.044-jpg.webp)