AP News: ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 6 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
రాయదుర్గం – టీడీపీ – కాలువ శ్రీనివాసులు
ఉరవకొండ – టీడీపీ – పయ్యావుల కేశవ్
గుంతకల్లు – టీడీపీ – గుమ్మనూరు జయరాం
తాడిపత్రి – వైసీపీ – కేతిరెడ్డి పెద్దారెడ్డి
సింగనమల – వైసీపీ – ఎం వీరాంజనేయులు
అనంతపురం – వైసీపీ – అనంత వెంకటరామిరెడ్డి
కల్యాణ దుర్గం – టీడీపీ – అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు – వైసీపీ – తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
మడకశిర – కాంగ్రెస్ – కరికెర సుధాకర్
హిందూపురం – టీడీపీ – నందమూరి బాలకృష్ణ
పెనుగొండ – టీడీపీ – సవితమ్మ
పుట్టపర్తి – వైసీపీ – దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
ధర్మవరం – వైసీపీ – కేతిరెడ్డి వెంటక రామిరెడ్డి
కదిరి – టీడీపీ – కందికుంట వెంటకప్రసాద్