Religion Conversions: మతమార్పిడులపై హైకోర్టు సంచలన తీర్పు
మతమార్పిడులపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యంగంలో నమ్మకాల ప్రకారం ఎవరికీ నచ్చిన మతంలోకి వారు స్వేచ్ఛగా మారవచ్చని తెలిపింది. కానీ, బలవంతగా మతమార్పిడి చేయించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది.