సీఎం రేవంత్ పై వకీల్ సాబ్ ప్రశ్నల వర్షం | Raghunandan Rao Open Challenge To CM Revanth Reddy | RTV
తుపాకి రాముని మాటలొద్దు... కేసీఆర్ పై రఘునందన్ రావు సెటైర్లు | Raghunandan Rao On KCR | RTV
Raghunandan Rao: మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. బీజేపీ ఎంపీ జోష్యం!
మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల నాటికి ఎవ్వరూ ఉండరని, మరో 15 నెలల తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
BJP MP Raghunandan Rao: అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారు: ఎంపీ రఘునందన్‌రావు
TG: డిసెంబర్ 9లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడని అన్నారు రఘునందన్ రావు. అందరికి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని.. అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారని అన్నారు.
Raghunandan Rao: కేసీఆర్ అంటేనే అంతం... రఘునందన్ రావు విమర్శలు
TG: మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శల దాడికి దిగారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ అంటేనే ఆర్భాటం, ఆరంభం, అంతం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ఇప్పుడు 70 ఏళ్లు అని.. ఆయన రాజకీయాలను వదిలి వ్యవసాయం చేసుకుంటే మంచిదని అన్నారు.
Raghunandan Rao: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు హైకోర్టు షాక్
TG: మాజీ MLA రఘునందన్ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌కు హాజరయ్యారని ఈసీకి రఘునందన్ ఫిర్యాదు చేయగా.. 106 ఐకేపీ, EGS ఉద్యోగులను ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.