Raghunandan Rao: కేసీఆర్ అంటేనే అంతం... రఘునందన్ రావు విమర్శలు
TG: మాజీ సీఎం కేసీఆర్పై విమర్శల దాడికి దిగారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ అంటేనే ఆర్భాటం, ఆరంభం, అంతం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు ఇప్పుడు 70 ఏళ్లు అని.. ఆయన రాజకీయాలను వదిలి వ్యవసాయం చేసుకుంటే మంచిదని అన్నారు.