Lokesh Benz Movie: LCU నుండి బిగ్ మూవీ అనౌన్స్మెంట్.. మెంటల్ మాస్ కాంబినేషన్!
లొకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 'బెంజ్' పేరుతో కొత్త సినిమా మే 12న ప్రారంభమైంది. లోకేష్ కథ, నిర్మాణం అందిస్తుండగా, బక్కియరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ లారెన్స్, మాధవన్, నివిన్ పాలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ 2026లో విడుదల కానుంది.