ఈ ఆకులతో పైల్స్‌కు చెక్ పెట్టండిలా!
పైల్స్ సమస్యతో బాధపడుతున్నట్లయితే కలబంద, తులసి, మామిడి, పసుపు ఆకులతో విముక్తి పొందవచ్చు. ఈ ఆకులతో చేసిన టీ లేదా వీటి పేస్ట్‌ను ఆ ప్రదేశంలో అప్లై చేస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.