Mumbai: వరల్డ్‌కప్ విన్నర్స్‌కు అంబానీల ఘన సన్మానం
విశ్వవిజేతలకు ముఖేష్ అంబానీ కుటుంబం ఘన సన్మానం చేసింది. పెళ్ళి ఇంట్లో వారి కోసం ఒక ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసి సత్కరించింది. ముంబై ఇండియన్స్ టీమ్ ఆటగాళ్ళు అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల గురించి చెబుతూ నీతా అంబానీ ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నారు.
/rtv/media/media_files/2025/01/18/tSlqPzR5xvf7KmPMjniz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-27-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/1-1-2-jpg.webp)