Netaji Jayanti : నేతాజీకి ఇష్టమైన వంటకాలు ఇవే.. బోస్ బర్త్ డే స్పెషల్!
నేడు నేతాజీ జన్మదినం. నేతాజీకి బెంగాలీ వంటకాలు అంటే ఎంతో మక్కువ. బోస్‌కు రస్గుల్లా స్వీట్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన తరచుగా భోజనం తర్వాత అరటిపండు తినేవారు. అంతేకాకుండా నేతాజీ ఖిచ్డీ, పెసరపప్పును ఎక్కువగా తినేవారు.
/rtv/media/media_files/2025/08/29/please-bring-back-my-fathers-ashes-netaji-daughter-asks-government-2025-08-29-21-02-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Netajis-favorite-dishes.Boses-birthday-special-jpg.webp)