Kargil War: అవును..మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాం..పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలనం
భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మధ్య 1999లో లాహోర్ లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కార్గిల్ లో దాడులకు తెగబడింది పాకిస్తాన్. అలా దాడులు చేయడం ఒప్పంద ఉల్లంఘనే అని నవాజ్ షరీఫ్ అంగీకరించారు.
/rtv/media/media_files/2025/04/30/y7S9nZdGJr1Og81j7jqT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Kargil-war.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Mariyam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/imran-featured-image-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Pakistan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Imran-khan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/sharif-jpg.webp)