తండ్రిని చం*పి.. చూశారా సార్.! | Shocking Facts Revealed In Mylavaram Son K*il*led Father Case | RTV
మైలవరంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు ని ఖరారు చేసింది. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని చెబుతున్న ముద్రబోయిన ఈరోజో రేపో వైసీపీలో జాయిన్ అవనున్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈమన మరో రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీంతో మైలవరం నుంచి టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు, వసంత కృష్ణకు మధ్య పోటీ నెలకొంది.
వసంత త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. వసంతకు మైలవరం నుంచి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. మైలవరం టికెట్ వసంతకు ఇవ్వడంతో దేవినేని ఉమా వర్గీయులు భగ్గుమంటున్నారు.
నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వైసీపీ కోసం పని చేశానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన వెళ్లిన ఓ నాయకుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈ విషయం గురించి అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చినా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎం జగన్ కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మైలవరం నియోజకవర్గానికి ఇంఛార్జిగా స్వర్నాల తిరుపతి యాదవ్‌ను నియమించడంతో వసంత అలిగారని, ఈ నెల 8న టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరగుతోంది.
ఏపీ సీఎం జగన్ కి కొత్త తలనొప్పి వచ్చి చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన సీఎంవో నుంచి ఎన్నిసార్లు పిలుపు వచ్చినా వెళ్లడం లేదని సమాచారం.
వైసీపీ ఇసుక దోపిడికి పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం అక్కడి టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మైలవరంలోని ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ నిరసనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు.