MLA: ఈ విషయంలో ఏ మాత్రం ఉపేక్షించేది లేదు.. జనసేన ఎమ్మెల్యే వార్నింగ్..!
రైతు యార్డులో అవినీతి జరిగితే ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. స్థానిక మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గోడౌన్లను పరిశీలించి, ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు.
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/mla-3-1.jpg)