Minister Savita: మంచి మనస్సు చాటిన ఏపీ మంత్రి సవిత.. రోడ్డు ప్రమాదాన్ని చూడగానే..
AP: మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటువైపు వెళ్తున్న మంత్రి సవిత.. ప్రమాదం గమనించి కాన్వాయ్ ఆపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/media_files/2025/09/22/apco-announced-dusshera-and-diwali-festival-discount-on-chenetha-cloths-2025-09-22-21-52-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Savita.jpg)