Hyderabad: హైదరాబాద్ లో రేపు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
హైదరాబాద్ లో రేపు జరగబోయే మారథాన్ రన్ సందర్భంగా ఉదయం 4. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వివరించారు. ఈ మారథాన్ నెక్లె్స్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ మార్గ్, మీదుగా సాగుతుంది.
/rtv/media/media_files/2025/07/15/fauja-singh-2025-07-15-10-04-35.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Traffic-2-jpg.webp)